విజిట్ వీసా టూ లేబర్ వీసా.. బదిలీపై నిషేధం
- November 25, 2021కువైట్: COVID-19 థర్డ్ వేవ్ ను కట్టడి చేసే ప్రయత్నాలలో భాగంగా కువైట్ ప్రభుత్వం వీసాల బదిలీపై కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్ వీసాలుగా బదిలీ చేయడాన్ని కువైట్ లేబర్ అధికారులు నిలిపివేశారు. మంగళవారం నుండి వాణిజ్య విజిట్ వీసాలపై దేశానికి వచ్చే విదేశీయులకు వర్క్ పర్మిట్ల జారీని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) నిలిపివేసినట్లు తెలిపింది. అన్ని రకాల ప్రవేశ వీసాల జారీని పునఃప్రారంభిస్తూ గత నెలలో కువైట్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుత నిర్ణయం విరుద్ధంగా ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?