విజిట్ వీసా టూ లేబర్ వీసా.. బదిలీపై నిషేధం
- November 25, 2021
కువైట్: COVID-19 థర్డ్ వేవ్ ను కట్టడి చేసే ప్రయత్నాలలో భాగంగా కువైట్ ప్రభుత్వం వీసాల బదిలీపై కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్ వీసాలుగా బదిలీ చేయడాన్ని కువైట్ లేబర్ అధికారులు నిలిపివేశారు. మంగళవారం నుండి వాణిజ్య విజిట్ వీసాలపై దేశానికి వచ్చే విదేశీయులకు వర్క్ పర్మిట్‌ల జారీని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) నిలిపివేసినట్లు తెలిపింది. అన్ని రకాల ప్రవేశ వీసాల జారీని పునఃప్రారంభిస్తూ గత నెలలో కువైట్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుత నిర్ణయం విరుద్ధంగా ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!