నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల
- November 26, 2021ఒమన్: స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఖాళీల భర్తీకి కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. “కార్మిక మంత్రిత్వ శాఖ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోని ఖాళీల భర్తీ కోసం 9వసారి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో అనేక ఉద్యోగ అవకాశాలను ఆఫర్ చేశారు. ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫైనాన్షియల్ డిగ్రీలు ఉన్నవారికి అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బాచిలర్స్, డిప్లొమాతోపాటు ఇతర విద్యార్హతలు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ”అని ప్రభుత్వాధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్