దుబాయ్లో కాన్సులేట్ జనరల్ని ప్రారంభించిన బహ్రెయిన్
- November 26, 2021
యూఏఈ: యూఏఈతో మరింతగా సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా బహ్రెయిన్ కీలకమైన ముందడుగు వేసింది. దుబాయ్లో బహ్రెయిన్ కాన్సులేట్ జనరల్ని నిన్న ప్రారంభించారు. యూఏఈలో నివసిస్తున్న బహ్రెయినీలకు ఈ కాన్సులేట్ ఎంతో ఉపయుక్తంగా వుండనుందని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయాని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి కృతజ్థతలు తెలిపారు డాక్టర్ అల్ జయాని.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!