ఉమ్రా యాత్రీకులు కానివారు, గ్రాండ్ మసీదు మొదటి ఫ్లోర్లో తవాఫ్ చేయొచ్చు
- November 26, 2021సౌదీ: ఉమ్రా యాత్రీకులు కానివారు హోలీ కల్బా చుట్టూ అనుమతించబడతారు. నవంబర్ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈత్మానా అప్లికేషన్కి అదనంగా తవాఫ్ని జోడించి, ప్రార్థనలకు ఈ యాప్ ద్వారా అనుమతిస్తారు. గ్రాండ్ మసీదు మొదటి ఫ్లోర్, తవాఫ్ ప్రార్థనల కోసం వినియోగిస్తారు. మూడు ప్రత్యేక సమయాల్ని ఇందుకోసం కేటాయిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే 9 గంటల నుంచి 11.59 నిమిషాల వరకు (రాత్రి), అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము 3 గంటల వరకు ఈ సమయాల్ని కేటాయించారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..