కువైట్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు లేవు- హెల్త్ మినిస్టర్
- December 06, 2021
కువైట్: కువైట్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసిల్ అల్-సబా చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత, ట్రీట్ మెంట్ ప్రొసీజర్స్ కోసం ఇంటర్నేషనల్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలోకి వ్యాక్సిన్ తీసుకున్నవారిని మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. కువైట్ లో వ్యాకినేషన్ రేటు మెరుగ్గా ఉందని...మాస్క్ పెట్టుకోవటం, వ్యాక్సిన్ వేసుకోవడం, బూస్టర్ డోస్ తీసుకోవటం ద్వారా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని బాసిల్ అల్-సబా అన్నారు. ఇక దేశంలోకి వచ్చిన ఎవరైనా వైరస్ బారిన పడకుండా PCR పరీక్ష కంటే ముందు కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాలని మంత్రి సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్