ఇమ్యూనిటీ యాప్, కువైట్ మొబైల్ ఐడీ యాప్‌లతో బూస్టర్ డోస్ అనుసంధానం
- December 06, 2021
కువైట్: కరోనా ఎమర్జన్సీ కమిటీ, పలు సూచనల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి చేయడం జరిగింది. బూస్టర్ డోసుని రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్‌కి అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ సూచనల్లో పేర్కొన్నారు. అలాగే, బూస్టర్ డోసుని ఇమ్యూనిటీ యాప్ అలాగే మై కువైట్ ఐడీ యాప్‌కి అనుసంధానం చేయాలని సూచన చేయడం జరిగింది. బూస్టర్ డోసు పొందనివారు గ్రీన్ రంగు నుంచి ఆరెంజ్ రంగుకి మారిపోతారు యాప్ స్టేటస్ పరంగా. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వేగంగా విస్తరిస్తున్న దరిమిలా, ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!