'పుష్ప' ట్రైలర్ విడుదల
- December 06, 2021హైదరాబాద్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా నుండి ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాకపోయినా.. పాటలు, పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెంచేసాడు సుకుమార్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6.03కు విడుదల కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్యల వల్ల కాలేదు. ఇక ఈరోజు ట్రైలర్ లేదేమో అనుకుంటున్న సమయంలోనే పుష్ప ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్ టీజ్‌లో ఫాస్ట్ ఫార్వడ్‌లో కనిపించిన ఎలిమెంట్స్ అన్నీ ట్రైలర్లో ఉన్నాయి. మాస్ ఆడియన్స్‌కు సినిమా ఫుల్ ఫీస్ట్ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ట్రైలర్ చివర్లో అల్లు అర్జున్ చెప్పిన 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్' అనే డైలాగు ఆడియన్స్‌తో విజిల్స్ వేయించేలా ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ