ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం..
- December 07, 2021
న్యూఢిల్లీ: COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినందుకు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "ట్రావెల్ గైడ్ లైన్స్ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎతిహాద్ మేనేజర్ పై విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 188, ఇతర వర్తించే చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం." అని నోటీసుల్లో పేర్కొంది. ఎతిహాద్ కు చెందిన రెండు విమానాలు గైడ్ లైన్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నోడల్ ఇంచార్జ్ వసంత్ విహార్ తెలిపారు. ఈ రెండు ఫ్లైట్ లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్