ఎమిరేట్స్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- December 07, 2021
యూఏఈ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో పలు దేశాలు ఇంటర్నేషనల్ ట్రావెల్ గైడ్ లైన్స్ ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తమ ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎమిరేట్స్ ప్రయాణికులకు కోవిడ్-19 ట్రావెల్ ఇన్సూరెన్స్ ను అందించడం కంటిన్యూ చేయనున్నట్లు తెలిపింది. అయితే డిసెంబర్ 1, 2021న తర్వాత కొనుగోలు చేసిన టికెట్ లకు మల్టీ-రిస్క్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ వర్తించదని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. దీని బదులుగా కోవిడ్-19 మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ వర్తిస్తుందని తెలిపింది. దుబాయ్ ఆధారిత క్యారియర్ కు విదేశీ వైద్య ఖర్చులు, అత్యవసర తరలింపు అలాగే కొన్ని ఇతర ఖర్చుల కోసం $500,000 వరకు మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!