వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు నిర్ణయం వెనక్కి

- December 16, 2021 , by Maagulf
వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు నిర్ణయం వెనక్కి

కువైట్: వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు నిర్ణయాన్ని మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వెనక్కి తీసుకోనున్నట్లు ఎంపీ అబ్దుల్లా అల్ తార్జి చెప్పారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయంలో పస లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ తనకు చెప్పినట్లుగా ఎంపీ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com