బహ్రెయిన్ నేషనల్ డే సెలబ్రేషన్స్ సక్సెస్ అయ్యాయి.. థాంక్స్
- December 18, 2021
బహ్రెయిన్: దేశ వ్యాప్తంగా నేషనల్ డే సెలబ్రేషన్స్ సక్సెస్ అయ్యాయని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అంటూ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరఫున రాయల్ కోర్ట్ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ దినోత్సవాల సందర్భంగా కింగ్ అల్ ఖలీఫాకు అభినందనలు తెలిపిన వారందరికి రాజ కుటుంబం తరఫున అత్యంత కృతజ్ఞతలు తెలియజేశారు. 1783లో అహ్మద్ అల్ ఫతేచే స్థాపించబడిన అరబ్, ముస్లిం రాజ్యంగా ఆధునిక బహ్రెయిన్ ఎదిగిందని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా వేడుకల్లో పాల్గొన్న అధికారులు, రాజ్యాంగ సంస్థల అధ్యక్షులు, వివిధ దేశాల దౌత్య సిబ్బంది, మునిసిపల్ కౌన్సిల్ల అధిపతులు, ప్రైవేట్ రంగ సంస్థలు లకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







