షిఫా యాప్ లో ఆర్గాన్ డొనేట్ రిజిస్ట్రేషన్స్
- December 18, 2021
ఒమన్: చనిపోయిన తర్వాత తమ ఆర్గాన్స్ ను డొనేట్ చేసేందుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు ఇటీవల ప్రారంభించిన ‘షిఫా’ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 'ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వీస్' అందించేందుకు ప్రారంభించిన ఈ యాప్ లో ఇప్పుడు మీ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అలాగే మెడికల్ విజిట్ వివరాలు, నమోదిత ఆరోగ్య సంస్థలు, మెడికల్ రికార్డులు, ల్యాబ్ ఫలితాలు, రోగనిర్ధారణ వివరాలు, పేషెంట్ రికార్డులు, పిల్లల మెడికల్ చరిత్ర, వ్యాక్సినేషన్ స్టేటస్ తదితర అన్ని విషయాలు ఈ షిఫా యాప్ లో అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







