షిఫా యాప్ లో ఆర్గాన్ డొనేట్ రిజిస్ట్రేషన్స్
- December 18, 2021ఒమన్: చనిపోయిన తర్వాత తమ ఆర్గాన్స్ ను డొనేట్ చేసేందుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు ఇటీవల ప్రారంభించిన ‘షిఫా’ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 'ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వీస్' అందించేందుకు ప్రారంభించిన ఈ యాప్ లో ఇప్పుడు మీ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అలాగే మెడికల్ విజిట్ వివరాలు, నమోదిత ఆరోగ్య సంస్థలు, మెడికల్ రికార్డులు, ల్యాబ్ ఫలితాలు, రోగనిర్ధారణ వివరాలు, పేషెంట్ రికార్డులు, పిల్లల మెడికల్ చరిత్ర, వ్యాక్సినేషన్ స్టేటస్ తదితర అన్ని విషయాలు ఈ షిఫా యాప్ లో అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…