పూసలతో కింగ్ హమాద్ చిత్రపటాన్ని తయారుచేసిన భారతీయ చిత్రకారిణి
- December 18, 2021
మనామా: 48 ఏళ్ళ భారత వలసదారులైన చిత్రకారిణి, పూసలతో కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చిత్రాన్ని రూపొందించారు. ఇందుకోసం మొత్తంగా 70,000 పూసల్ని ఆమె వినియోగించారు. ఆరు అడుగుల పొడవు, 5అడుగుల వెడల్పుతో ఈ చిత్ర పటాన్ని ఆమె తయారు చేశారు. గలాలీలోని దిల్మునియా ఐలాండ్లోగల మాల్ ఆఫ్ దిల్మౌనియాలో ఈ చిత్రపటాన్ని ప్రదర్శించారు. వలసదారుల తరఫున కింగ్ హమాద్‌కి ఈ బహుమతిని అందించినట్లు కళాకారిణి జీనా నియాజ్ చెప్పారు. 12 రోజుల్లో 61 గంటల పాటు శ్రమించి ఈ చిత్రపటాన్ని తయారు చేసినట్లు వివరించారామె.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..