అల్ కూజ్ ట్రాఫిక్ సామర్థ్యాన్ని గంటకు 1,250 వాహనాలకు పెంచేలా ఆర్టీయే కొత్త ప్రాజెక్టు
- December 18, 2021
దుబాయ్: దుబాయ్ అల్ కూజ్ ట్రాఫిక్ సామర్థ్యాన్ని గంటకు 1,250 వాహనాలకు పెంచేలా కొత్త ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీయే) కాంట్రాక్టుని ఇవ్వడం జరిగింది. అంతర్గత రోడ్లను 16 కిలోమీటర్ల మేర పెంచేలా ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. అల్ ఖయిల్ రోడ్డు మరియు మేదాన్ రోడ్డు మధ్యఅ ల్ కోజ్ 2 ప్రాంతానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే, ఆర్టీయే నాద్ అల్ షెబా 2 ప్రాంతానికి సంబంధించి 12 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. సమాంతర పార్కింగ్, వీధి లైట్లు, వర్షపు నీటికి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్.. వంటివాటి నిర్మాణం చేపడతారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..