ఆధునిక బహ్రెయిన్ స్థాపనకు గుర్తుగా అతిపెద్ద స్మారక చిహ్నం
- December 19, 2021
మనామా: ఆధునిక బహ్రెయిన్ దేశం అవిర్భావానికి గుర్తుగా దేశంలోనే అతిపెద్ద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. క్యాపిటల్ గవర్నరేట్‌లోని కింగ్ ఫైసల్ హైవే, బహ్రెయిన్ బే మధ్య కూడలి వద్ద బహ్రెయిన్ కోట్స్ ఆఫ్ ఆర్మ్స్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. బహ్రెయిన్ జాతీయ దినోత్సవాల సంబరాల్లో భాగంగా క్యాపిటల్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ సాద్ అల్ సాహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ స్మారక విగ్రహం దాదాపు మూడు అంతస్తుల భవనమంతా పెద్దదిగా ఉండటం విశేషం. 1783లో ఆధునిక బహ్రెయిన్ ను అహ్మద్ అల్ ఫతేహ్ స్టార్ట్ చేశారు. దానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..