భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- December 19, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ.. పెరుగుతూ ఉన్నాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం…గత 24 గంటల్లో కొత్తగా 7,081 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 264 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,40,275 కు చేరుకుంది.అలాగే రికవరీల సంఖ్య 3,41,78,940 కు చేరింది.ఇక మరణాల సంఖ్య 4,77,422 కు చేరుకుంది.ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83,913 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. . ఇక గత 24 గంటల్లో 76,54,466 మందికి టీకా వేయగా… ఇప్పటి వరకు 1,37,46,13,252 మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







