రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు

- December 21, 2021 , by Maagulf
రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు

కువైట్: రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని మిటియరాలజిస్ట్ ఇస్సా రమదాన్ పేర్కొన్నారు. చల్లటి గాలులు పెరుగుతాయనీ, ఈ వారాంతం వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఆయన వివరించారు. మంగళవారం అలాగే బుధవారం.. ఈ ఏడాదిలోనే ఎక్కువ రాత్రి సమయం, తక్కువ పగటి సమయం వుంటాయని ఆయన వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com