ఉద్యోగులకు వారానికొకసారి యాంటీ PCR టెస్ట్
- December 22, 2021
యూఏఈ: అబుధాబిలోని ప్రభుత్వ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు వారానికొకసారి తప్పకుండా PCR పరీక్ష చేయించుకోవాలని రూల్ విధించారు.డిసెంబరు 26 ఆదివారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. కరోనా ఎఫెక్ట్ మళ్లీ పెరగటం,ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో మళ్లీ కోవిడ్ భయం మొదలైంది.ఈ క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.కరోనా వ్యాప్తి గతంలో మాదిరిగా ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







