40 రోజుల శీతాకాలం నేటి నుంచి ప్రారంభం
- December 22, 2021
యూఏఈ: ప్రముఖ ఆస్ట్రనామర్ ఇబ్రహీం అల్ జర్వాన్ (అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ మరియు స్పేస్ సైన్సెస్) వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 22 నుంచి చలికాలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 40 రోజులపాటు చల్లదనం చాలా ఎక్కువగా వుండబోతోంది. డిసెంబర్ 21న ఏడాదిలోనే అతి సుదీర్ఘమైన రాత్రి, అలాగే తక్కువ సమయం కలిగిన పగలు నమోదయ్యాయి. కాగా, గత కొద్ది రోజులుగా కొన్ని ప్రాంతాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. రక్నాహ్ ప్రాంతంలో 7.8 అత్యల్ప డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు