చట్టాల్ని ఉల్లంఘించిన 713 మందిపై బహిష్కరణ

- December 22, 2021 , by Maagulf
చట్టాల్ని ఉల్లంఘించిన 713 మందిపై బహిష్కరణ

కువైట్: ఏడు రోజుల్లో 718 మందిపై బహిష్కరణ వేటు వేసి, దేశం నుంచి బయటకు పంపేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కరెక్షనల్ ఇనిస్ట్టిట్యూషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామెర్ అల్ అలి సూచనల మేరకు, చట్టాల్ని ఉల్లంఘించిన 713పై ఈ వేటు పడింది. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ బహిష్కరణలు జరిగాయి. బహిష్కరణకు గురైనవారిలో 311 మంది పురుషులు కాగా, 402 మంది స్త్రీలున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com