టైమ్‌షేర్ ఆపరేటర్ల కోసం కొత్తగా ‘వన్-స్టాప్-షాప్’

- December 26, 2021 , by Maagulf
టైమ్‌షేర్ ఆపరేటర్ల కోసం కొత్తగా ‘వన్-స్టాప్-షాప్’

యూఏఈ: టైమ్‌షేర్ ఆపరేటర్ల కోసం కొత్తగా ‘వన్-స్టాప్-షాప్’  పేరిట దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ (DET) ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది టైమ్‌షేర్ ఆపరేటర్‌ల నమోదు, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పోర్టల్ కస్టమర్‌లు, టూరిస్టులకు సరైన మార్గదర్శకాలను కూడా అందిస్తుంది. DET ద్వారా అభివృద్ధి చేయబడిన టైమ్‌షేర్ పోర్టల్ లో లైసెన్స్ పొందిన టైమ్‌షేర్ ఆపరేటర్‌.. వార్షిక ప్రాతిపదికన రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com