ఏపీ కరోనా అప్డేట్
- December 28, 2021
ఏపీ: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గతరోజు 100కి లోపే కొత్త కేసులు నమోదవగా, ఈసారి ఆ సంఖ్య వందను దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30వేల 752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి కొవిడ్ పాజటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో మరో ఇద్దరు చనిపోయారు.విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 165 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 492కి పెరిగింది. ఇప్పటివరకు 20,76,687 కేసులు నమోదవగా 20,61,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,12,30,356 శాంపిల్స్ పరీక్షించారు.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?