కోవిడ్ ఎఫెక్ట్.. గల్ఫ్ గేమ్స్ వాయిదా
- December 29, 2021
కువైట్: కువైట్లో వచ్చే నెలలో జరగనున్న గల్ఫ్ గేమ్స్ 2022 మే నెలకు వాయిదా పడ్డాయి. ఈ మల్టీ-స్పోర్ట్ ఈవెంట్ వాస్తవానికి జనవరి 9 నుండి 19 వరకు జరగాల్సి ఉంది. కానీ ఇటీవల కరోనా తీవ్రత కారణంగా వీటిని మే 11 నుండి 21 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, అధికారుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!