ప్రైవేటు రంగంలో ప్రవాసుల రిక్రూట్ మెంట్ కు గడువు పొడిగింపు

- December 30, 2021 , by Maagulf
ప్రైవేటు రంగంలో ప్రవాసుల రిక్రూట్ మెంట్ కు గడువు పొడిగింపు

ఒమన్: ప్రైవేట్ రంగ కంపెనీలు ప్రవాస మాన్‌పవర్‌ను రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి అనుమతించే గడువును పొడిగిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 31 మార్చి 2022 వరకు ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్‌లు పొందాలని ప్రైవేట్ కంపెనీలకు సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com