యూఏఈలో కొత్త వీకెండ్..షార్జాలో పార్కింగ్ న్యూ టైమింగ్స్
- December 30, 2021
షార్జా: యూఏఈలో కొత్త వీకెండ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో షార్జా ఎమిరేట్స్ మునిసిపాలిటీ కొత్త పార్కింగ్ చెల్లింపు టైమింగ్స్ ను ప్రకటించింది. కొత్త సంవత్సరం నుండి షార్జాలో నాలుగు రోజుల పనిదినాలు అమల్లోకి వస్తాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు. షార్జా మునిసిపాలిటీ ప్రకారం.. పబ్లిక్ పార్కింగ్ శనివారం నుండి గురువారం వరకు పెయిడ్ పార్కింగ్ అమలు అవుతుంది. బ్లూ జోన్స్ మినహా అన్ని మండలాల్లో శుక్రవారాల్లో ప్రీ పార్కింగ్ అమల్లో ఉంటుంది. అయితే వీకెండ్ డేస్ లో పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. గతంలో దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) శుక్రవారం మినహా అన్ని రోజులలో పెయిడ్ పార్కింగ్ అమలు అవుతుందని ప్రకటించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!