ప్రకృతి మనకు ప్రసాదించిన ఫలాలు తరుచుగా మన ఆహారంలో వినయోగిస్తే ఇక ఆనారోగ్యాలు మనదరికి చేరవు... కివి పళ్లు: కివిలో చెక్కర శాతం అధికంగా ఉంటుంది.ఇందులో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. విటమిస్ 'సి' అధికం కివీ పళ్ల ను మీ ఆహారంలో భా గం చేసుకుంటే మీ శరీరంలో చెక్కర శాతం అదుపులో ఉం డటమేకాకుండా...మీలో నూతనోత్సాహం, శక్తి తిరిగి సంతరించుకుంటుంది. ఉంటుంది. కొబ్బరి నూనె... కొబ్బరి నూనెను మనం తరతారాలుగా తలపై పెట్టుకుంటున్నాం. కానీ తిండి పదార్థంగా వినియోగించము. నిజానికి కొబ్బరినూనెలో మంచి పోషక విలువలుంటాయి.థైరాయిడ్ పనితీరును మెరుగు పరచడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. కొవ్వుని తగ్గించడాకి సహాయ పడుతుంది. మరి దీన్ని వినియోగించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? మీరు తినే ఆహార పదార్థంపైన కొంచెం అలా అలా కొబ్బరి నూనెను చిలకరించె టచ్ ఇవ్వండి అంతే.కొంచం అంటే కొంచమే సుమా... అతి సర్వత్ర వర్జయేత్ కదా.
ఆరోగ్యమే మహాభాగ్యం
- June 08, 2015
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







