మహిళా డ్రైవర్లు సహా, సిబ్బంది సంఖ్యను 100,000కి పెంచనున్న సౌదీ రైల్వే
- January 05, 2022
సౌదీ అరేబియా:రైల్వే విభాగంలో సౌదీల సంఖ్యను 20,000 నుంచి ఐదు రెట్లకు.. అంటే 100,000కు పెంచనున్నట్లు సైదీ అరేబియా వెల్లడించింది. ఇందులో సౌదీ మహిళా డ్రైవర్లు కూడా వుంటారు. సౌదీ రైల్వే పాలిటెక్నిక్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను జనవరి 2న ప్రారంభించింది. దీని ద్వారా ఏడాది ట్రెయినింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. జనవరి 13వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. జనవరి 15 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. హరామైన్ హై స్పీడ్ రైళ్ళను నిర్వహించేలా సౌదీ మహిళలకు శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!