గరిష్ఠ సామర్థ్యాన్ని చేరాక PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్న షార్జా ఎయిర్ పోర్ట్
- January 06, 2022
యూఏఈ: షార్జా ఎయిర్పోర్ట్ మెడికల్ సెంటర్ గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత కోవిడ్-19 PCR టెస్ట్ సర్వీసులను అందించడం ఆపివేయనుంది. కరోనా ముందు జాగ్రత్తల్లో భాగంగా సామాజిక దూర మార్గదర్శకాలను పాటించేందుకు PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు షార్జా ఎయిర్పోర్ట్ అధికారులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. షార్జా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణీకులకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!