రిఫ్ఫా - బుహైర్ వినియోగదారుల సేవా కేంద్రాన్ని పునఃప్రారంభించిన ఎల్ఎంఆర్ఎ
- January 06, 2022
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), రిఫ్ఫా - బుహైర్‌లోని వినియోగదారుల సేవా కేంద్రాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రం పని చేస్తుంది. కమర్షియల్ సెక్టారుకి సంబంధించి కొత్త ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఆతరైజేన్, వర్క్ పర్మిట్ జారీ, వర్క్ పర్మిట్ రెన్యువల్ సహా 60 ఏళ్ళ పైబడినవారికి వర్క్ ఇష్యూయెన్స్, డిపెండెంట్ల వర్క్ పర్మిట్, అడ్మినిస్ట్రేటివ్ రిమార్కులు, క్యాన్సిలేషన్, పొజిషన్ చేంజ్, వలసదారుల పని అడ్రస్ సవరణ, వలస కార్మికుల ట్రాన్స్‌ఫర్, వర్క్ లీవింగ్ నోటిఫికేషన్ వంటి సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్