వలసదారులకు వ్యక్తిగతంగా హాజరై చెల్లింపు తప్పనిసరి: పిఎఎం

- January 06, 2022 , by Maagulf
వలసదారులకు వ్యక్తిగతంగా హాజరై చెల్లింపు తప్పనిసరి: పిఎఎం

కువైట్: కువైట్‌లోని విదేశీ కార్మికులు, వ్యక్తిగతంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వద్దకు చేరుకుని, చెల్లింపులు చేసిన ట్రావెల్ స్టేటస్‌ని సరి చేసుకోవాలని అథారిటీస్ సూచించడం జరిగింది. పిఎఎం అధికార ప్రతినిథి అస్సెల్ అల్ మాజ్యాద్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో వుండడానికి అనుగుణంగా వారు వున్నారా.? లేదంటే, దేశం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నారా.? అన్నదానిపై కార్మికులు తమ స్టేటస్‌లో స్పష్టం చేయాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com