డ్రైవింగ్ లైసెన్సు వెనక్కి తెచ్చుకునేందుకు క్లాసులు
- January 06, 2022_1641472445.jpg)
యూఏఈ: అవగాహనా క్లాసుల్లో పాల్గొనడం ద్వారా అబుదాబీలో 1,219 మంది డ్రైవర్లు, తమ బ్లాక్ పాయింట్లను తగ్గించుకున్నారు 2021లో. మోటరిస్టులు 789 ట్రైనింగ్ కోర్సుల్ని పొంది ట్రాఫిక్ పాయింట్లను తగ్గించుకున్నారు అలాగే తమ డ్రైవింగ్ లైసెన్సుల్ని వెనక్కి తెచ్చుకోగలిగారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడం కోసమే జరీమానాలు విధించడం జరుగుతోందని, బ్లాక్ పాయింట్లు విధిస్తున్నామనీ అబుదాబీ పోలీస్ పేర్కొంది. 3 ట్రైనింగ్ పోగ్రామ్స్ ద్వారా ఉల్లంఘనుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ప్రోగ్రామ్ పూర్తి చేసినవారికి ఏడాదికి 8 పాయింట్లు తగ్గించుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. పాయింట్ల వారీగా ఈ ప్రోగ్రామ్లను డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!