అల్ మవాలే-అల్ జమీయా రోడ్ మూసివేత
- January 07, 2022
ఒమన్: అల్ మవాలే నుండి అల్ జమీయా రౌండ్అబౌట్ వరకు ఉన్న రోడ్ ను నిర్వహణ పనుల కోసం ఈ రోజు నుండి జనవరి 12 వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. "డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ సహకారంతో అల్ మవాలే నుండి అల్ జమీయా రౌండ్అబౌట్ (మజూన్ మసీదు సమీపంలో) వరకు రోడ్ ను పాక్షికంగా క్లోజ్ చేస్తున్నాం. వాహన దారులు ఆల్టర్నేట్ చూసుకోవాలి. సైట్లో చూపిన ట్రాఫిక్ సూచనలను పాటించి జగ్రత్తగా ప్రయాణించాలి." అని మస్కట్ మునిసిపాలిటీ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!