ఉత్తర ఖతార్ లో ఫస్ట్ ఫేజ్ బీచ్ క్లీనింగ్ పూర్తి
- January 07, 2022ఖతార్: ఉత్తర ఖతార్ లో ఫస్ట్ ఫేజ్ బీచ్ క్లీనింగ్ పూర్తి అయింది. సుస్థిరత, పరిశుభ్రత 2030 విజన్‌ను దృష్టిలో ఉంచుకుని మునిసిపాలిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ (MME) దీవులు, బీచ్‌ల విభాగం ఈ క్లినింగ్ ప్రోగ్రామ్ చేపట్టింది. ఇరవై రోజుల పాటు సాగిన ఈ ఫేజ్ లో మదీనాత్ అల్ షమాల్లోని అబు ధలౌఫ్ పార్క్ నుండి ప్రారంభమై దోహాకు వాయువ్యంగా 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ రీమ్ ప్రొటెక్టరేట్ వరకు పూర్తి చేశారు. సెకండ్ ఫేజ్ క్లీనింగ్ అల్ రీమ్ ప్రొటెక్టరేట్ నుండి దోహా అల్ హసీన్ వరకు ప్రారంభమవుతుంది.
బీచ్ క్లీనింగ్ మొదటి దశలో దాదాపు 125 టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇందులో టైర్లు, రెండు ఫైబర్‌గ్లాస్ వాటర్ ట్యాంకులు, ఏడు ఇనుప బారెల్స్, రెండు తాబేళ్లు, ఒక దుగోంగ్ (ఖతార్‌లో బాగా ప్రాచుర్యం పొందిన సముద్ర క్షీరదం) కళేబరాలతో సహా వివిధ జంతు కళేబరాలను సేకరించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్