2022 తొలి వీకెండ్: మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
- January 07, 2022
యూఏఈ: దేశంలో 2022 సంవత్సరానికి సంబంధించి తొలి వారాంతాన్ని ప్రారంభిస్తూ అలాగే తొలి శుక్రవారం ప్రార్థనల్ని ఘనంగా నిర్వహించారు. జనవరి 1 నుంచి సరికొత్తగా వీకెండ్‌ని తీర్చిదిద్దుతూ యూఏఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.వారంలో రెండున్నర రోజులు సెలవు దినాలు కాగా, నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలు నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన అమల్లోకి వచ్చింది. కాగా, షార్జాలో మూడు రోజుల వీకెండ్ ప్రకటించారు. చాలా ప్రైవేటు కంపెనీలు శని, ఆదివారాల్లో తమ ఉద్యోగులకు సెలవుల్ని ప్రకటించాయి. శుక్రవారం ఒక్క పూట మాత్రమే పని సమయాన్ని కుదించారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..