200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష

- January 10, 2022 , by Maagulf
200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్: సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.మొత్తం 229 ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. వీరిలో 70 మంది విదేశీయులు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ జనవరి 11న అధికారం చేపట్టిన దరిమిలా, అదే రోజు ఈ క్షమాభిక్ష ప్రసాదించడం గమనార్హం.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com