94 ఇంపోర్టెడ్ వస్తువులకు వ్యాట్ మినహాయింపు
- January 11, 2022
మనామా: బీఫ్, గొర్రె, మేక, పౌల్ట్రీ, చేపలు వంటి 94 దిగుమతి చేసుకునే వస్తువులకు వ్యాట్ మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు వాటిని ప్రాథమిక వస్తువుల జాబితాలో చేర్చినట్లు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రకటించారు. తాజా ఆదేశాల ప్రకారం దిగుమతి చేసుకున్న పశువులు, ఇతర వస్తువులను VAT నుండి మినహాయించబడిన ప్రాథమిక ఆహార ఉత్పత్తుల జాబితాలో చేర్చారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్