ఆరోగ్య పరిస్థితి అదుపులోనే: వేవ్ కొన్ని వారాల్లోనే తగ్గుముఖం

- January 11, 2022 , by Maagulf
ఆరోగ్య పరిస్థితి అదుపులోనే: వేవ్ కొన్ని వారాల్లోనే తగ్గుముఖం

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 3,683 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కేసుల పరంగా ఇది సరికొత్త రికార్డు. అయితే, దేశంలో ఆరోగ్య పరిస్థితి అదుపులోనే వుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వేవ్ కొన్ని వారాల్లోనే తగ్గుముఖం పడుతుందని మినిస్ట్రీ వివరించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com