కోవిడ్-19: స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం

- January 13, 2022 , by Maagulf
కోవిడ్-19: స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం

మస్కట్ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సైకిల్‌లో (1-4 క్లాసులు) పిల్లలకు డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్ మొదలు పెట్టాలని సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని పాఠశాలలను సుప్రీం కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయం జనవరి 16 నుండి అమలులోకి రానుంది. 4 వారాల పాటు అమలులో ఉంటుందని సుప్రీం కమిటీ తెలిపింది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com