బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడు
- January 14, 2022
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రేసులో అల్లుడు, బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషి సూనక్ ముందు వరుసలో ఉన్నారు.
ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు ఉద్వాసన తప్పేలా లేదు. ఈ విషయం ఇపుడు బ్రిటన్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
గత 2020 మే నెలలో 10వ తేదీన డౌనింగ్ స్ట్రీట్‌లోని తన ఆఫీసులో కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ ముందు పార్టీ చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇవే ఇపుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.
ఒక దేశ ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ స్వయంగా కరోనా లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. దేశ ప్రజలతో పాటు... సొంత పార్టీ కన్జర్వేటివ్స్లోని పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఆయన్ను ప్రధాని పీఠం నుంచి తొలగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ తదుపరి అధ్యక్షుడుగా రుషి సూనక్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!