విమానాశ్రయం నుంచి తిరిగి వచ్చిన ప్రయాణీకులకు ‘నో’ క్వారంటైన్
- January 14, 2022కువైట్: కువైట్ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. పలువురు ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకున్నా, విమానాశ్రయం నుంచి కువైట్ తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. వీరికి క్వారంటైన్ యాక్టివేట్ అవగా, దాన్ని రద్దు చేస్తున్నట్లు డిజిసిఎ పేర్కొంది. షోలోనాక్ యాప్ ద్వారా ఆటోమేటిక్గా క్వారంటైన్ యాక్టివేట్ చేయబడిందనీ, దాన్ని రద్దు చేశామని అధికారులు వివరించారు. దట్టమైన పొగమంచు, విజిబిలిటీ లేని కారణంగా కువైట్ వచ్చే విమానాల్ని ఇతర విమానాశ్రయాలకు దారి మళ్ళించడం జరిగింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..