కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 5 హోటళ్ళపై చర్యలు
- January 14, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఐదు హోటళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కోవిడ్ 19 నిబంధనల్ని పాటించకపోవడం వల్లనే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని హోటళ్ళు, టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలనీ, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







