సౌకర్యాలు లేని 49 ఇంధన కేంద్రాలపై కేసులు
- January 17, 2022_1642394600.jpg)
మస్కట్: ఇంధన కేంద్రాల్లో నిర్దేశించబడిన సౌకర్యాలను తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) స్పష్టం చేసింది. వివిధ గవర్నరేట్లలోని 334 ఇంధన కేంద్రాలను తనిఖీ చేసింది. తనిఖీ సమయంలో నిబంధనల ప్రకారం లేని 49 బంకులపై కేసులు నమోదు చేసింది. టైర్లకు గాలి నింపే యంత్రాలను అందించడంలో వైఫల్యం, టాయిలెట్ల శుభ్రత పాటించకపోవడం, కొన్ని స్టేషన్లలో షాపింగ్ దుకాణాలు లేకపోవడం లాంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఇంధన స్టేషన్లలో ఈ క్రింది సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
పురుషులు, మహిళలు ఇద్దరికీ వేర్వేరు మస్జిద్ లు
మరుగుదొడ్లు
రెస్టారెంట్ లేదా కేఫ్తో కూడిన వాణిజ్య భవనం
సౌకర్యవంతమైన దుకాణాలు
ఫార్మసీ
ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM)
కార్ వాష్
సమాచార కేంద్రం
ప్రాథమిక మెకానికల్ సేవ
కార్లు, ట్రక్కుల కోసం పార్కింగ్
వికలాంగులకు పార్కింగ్ స్థలాలు విశ్రాంతి గృహాలు, హోటళ్ళు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!