ఓ-నెగెటివ్ రక్తదానం కోసం అత్యవసర విజ్ఞప్తి
- January 18, 2022
మస్కట్: డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిబిఎస్), అత్యవసర విజ్ఞప్తిని ఓ-నెగెటివ్ రకం రక్తదానం కోసం చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేటులోని బౌషర్లోగల సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో ఈ రక్తానికి కొరత ఏర్పడింది. రక్తదాతలు బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకుని వీలైనంత త్వరగా సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రక్తదానం చేయొచ్చు. మరిన్ని వివరాలకు వాట్సాప్ ద్వారా 94555648 నెంబర్ని సంప్రదించగలరు.
తాజా వార్తలు
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!









