స్కూళ్ళలో కార్మికుల కొరత సమస్య: పలు నిర్ణయాలు వెల్లడించనున్న అల్ అలి
- January 18, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అలి అల్ యాకూబ్, స్కూళ్ళలో కార్మికుల కొరత సమస్యను అధిగమించే విషయమై పలు కీలక నిర్ణయాల్ని వెల్లడించనున్నారు. 2,100 మంది పురుష, స్త్రీ కార్మికులకు సంబంధించి కాంట్రాక్టిక్ వ్యవహారాల్ని ఫైనలైజ్ చేయనున్నారు. ఇంటర్వ్యూ కమిటీ నుంచి పలువురు సభ్యుల్ని రీప్లేస్ చేయాలని అల్ యాకూబ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సంబంధిత కార్యకలాపాలు పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









