‘లెసన్స్ ఆన్ ఎయిర్’తో ఎడ్యుకేషన్ కొనసాగింపు'.
- January 19, 2022
ఒమన్: విద్యా మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో విద్యా శాఖ డేటా సెంటర్ లో సమస్య ఏర్పడింది. దీంతో విద్యా శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సైకిల్ పాఠశాలల్లోని విద్యార్థులు రిమోట్ ప్రత్యక్ష ప్రసారం లేదా “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ను అనుసరించి తమ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని పిలుపునిచ్చింది. ‘మంత్రిత్వ శాఖలోని డేటా సెంటర్లోని కూలింగ్ సిస్టంలో అత్యవసర లోపం కారణంగా ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని’ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ కల్చరల్ ఛానెల్లో “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ సైకిల్ స్టూడెంట్స్ తమ విద్యను కొనసాగించవచ్చని, ఎలక్ట్రానిక్ సేవలు పునరుద్ధరణ తర్వాత తెలియజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!