ఫిబ్రవరిలో అప్‌డేట్ అవనున్న తవకల్నాలో ఇమ్యునైజేషన్ స్టేటస్

- January 19, 2022 , by Maagulf
ఫిబ్రవరిలో అప్‌డేట్  అవనున్న తవకల్నాలో ఇమ్యునైజేషన్ స్టేటస్

సౌదీ: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి ఇమ్యునైజేషన్ స్టేటస్ వకల్నా యాప్‌లో అప్‌డేట్ కానుంది. రెండో డోస్ తీసుకున్న 8 నెలల తర్వాత ఈ అప్‌డేట్ కనిపిస్తుంది. 8 నెలల లోపు ఇమ్యునైజేషన్ స్టేటస్ అప్‌డేట్ కాదు. సోషల్, ఎకనమిక్, కమర్షియల్, కల్చరల్, సైంటిఫిక్, ఎంటర్టైన్మెంట్ లేదా స్పోర్టింగ్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు 18 ఏళ్ళ పైబడినవారికి ఇమ్యునిటీ స్టేటస్ తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com