ఒమన్ వచ్చే ప్రయాణీకులకు కోవిడ్ రిజిస్ట్రేషన్ లింక్ మార్పు

- January 19, 2022 , by Maagulf
ఒమన్ వచ్చే ప్రయాణీకులకు కోవిడ్ రిజిస్ట్రేషన్ లింక్ మార్పు

ఒమన్: ఒమన్ వచ్చే ప్రయాణీకులకు సంబంధించి కోవిడ్ రిజిస్ట్రేషన్ లింక్ మార్చబడింది. ప్రయాణీకుల రిజిస్ట్రేషన్ లింకు గతంలో https://covid19.emushrif.om/ కాగా, కొత్త లింకు https://travel.moh.gov.om. జనవరి 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com