ట్రాఫిక్ కెమెరాల నిర్వహణకు 11 మిలియన్ కువైటీ దినార్లు

- January 19, 2022 , by Maagulf
ట్రాఫిక్ కెమెరాల నిర్వహణకు 11 మిలియన్ కువైటీ దినార్లు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, 11 మిలియన్ కువైటీ దినార్లతో ట్రాఫిక్ కెమెరాల ఏర్పాటు నిర్వహణ కోసం అవసరమైన అనుమతుల నిమిత్తం ప్రతిపాదనలు పంపడం జరిగింది. మొత్తం 10.8 మిలియన్ కువైటీ దినార్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటుకి ఈ నిధులు అవసరమవుతాయి. ఈ నిధులతో ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు, వాటిని నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com